వెల్ మన కాన్దోలిజ్అ రైస్ గారికి మనము బాగా తింటున్నట్టుగా కనపడుతోంది
మరి ఇన్ని యేఅర్స్ అమెరికాన్స్ చేసిన పని ఏమిటి?
వాళ్లు బాగా తిన్తంవల్ల ఆఫ్రికాలో వచ్హిన కరువుకి ఎవరు ఆన్సర్ చెపుతారు
రైస్ మడమే కి ఇది కనిపించలేదా?
సో ఇండియాన్స్ అండ్ చైనీస్ ఫుడ్ మానేయండి గొడవ వదిలిపోతుంది
మనము ఫుడ్ తినటం మానేసి, అమెరికా export చేద్దాము, వాళ్లు బాగా తిని మనకు కొంచం విదిలిస్తారు అది తిని మనము హ్యాపీ గా ఉందాము
సి యు కొంచం బిజీ ఉన్నాను, మల్లి కలుద్దాము.
సంజయ్.
Tuesday, April 29, 2008
Sunday, April 27, 2008
అవి ఇవి అన్ని
స్నేహితులారా
ఇది నా మొదటి బ్లాగ్.
దీని పేరు హ్త్త్ప్://వేడిమిర్చి.బ్లాగ్స్పోట్.కం
దీని పేరులో ఉన్నట్టు ఇది సమకాలీన టాపిక్స్ గురినిచి నా ఒపీనియన్ మీకు ఇంఫోరం చేస్తుంది
ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ సుమా. ఇది ఎవ్వరిని నొప్పించాలని ఉద్దేశం కాదు.
సహృదయంతో స్వీకరిచి ఆశిర్వదించండి
మీ
సంజయ్

Subscribe to:
Posts (Atom)