రాధిక గారికి థాంక్స్ మంచి సలహా ఇచ్చినందుకు.
లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ ప్రోబ్లెంస్ క్లియర్ చెయ్యటానికి లైన్ పద్ధతి పెడతారట
ఇది ఎలా వర్క్ అవుతుందో వెయిట్ చేసి చూద్దాం
రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో స్లో మూవింగ్ వాహనాలు వెళ్లాలని ఆర్డర్ వేసారట
మరి ఆటో లు, రిక్ష్, మినీ లారీ లు అన్ని లెఫ్ట్ సైడ్ వెలితే మరి పవేమెంట్ మీద షాప్ లు , బళ్ళు, వీటి సంగతి ఏమిటి?
హైదరాబాద్ ని గాడ్ కూడా సేవ్ చెయ్యగలడా?
ఏమో, వెయిట్ చేసి చూద్దాం?
సంజయ్
Saturday, May 3, 2008
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment