హైదరాబాద్ సమ్మర్ దంచేస్తోంది దీన్నుంచి తప్పించుకునే మార్గమే లెదా అని కొంచం ఆలోచించారా
ఈ సమ్మర్ లో హ్యాపీ గా ఊటీ, కొడైకనల్, మున్నార్ జంప్ అవుతామని అనుకున్నాను బట్ లేటెస్ట్ రేపోర్త్స్ ప్రకారం అక్కడ ఒక ఫిష్ మార్కెట్ లాగ ఉంది అని మొన్నే వెళ్లోచ్చిన maa రెడ్డిగారు చెప్పారు
రోడ్ మీద నడుస్తుంటే ఒకరికి ఒకరు తగలకుండా వెళ్ళటానికి వీలే లేనట్టుగా ఉంది అని చెప్పారు.
ఇక సమ్మర్ స్టేషన్ కి వింటర్ లో వెళ్తే బెటర్ అని అనుకుంటున్నాను
లాస్ట్ ఇయర్ జూలై ఫస్ట్ వీక్లో ఊటీ వెళ్ళాము. వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంది. అప్పటికే చలి బాగా అనిపించింది. వర్షం పడుతూనే ఉంది . ఆ వర్షంలోనే లేక్లో బోఅటింగ్ చేసాము. అది ఒక త్రిల్.
ట్రైన్ లో లోవేదలే, స్ప్రిన్గ్దలే అన్ని తిరిగి వచ్చాము. దొడ్డబెట్ట కూడా వర్షంలో, మంచులో చూసాము
మూడు రోజులు ఉన్నాము. చాల బాగా ఉందనిపించింది
సో ఫ్రెండ్స్ ఒకసారి ఇలాగ ట్రై చెయ్యండి. సమ్మర్ స్టేషన్ కి వింటర్ లో లేక రైన్స్ లో వెళ్లండి
మీ అనుభవం నాతో షేర్ చెయ్యండి.
ఉంటాను
సంజయ్.
Thursday, May 1, 2008
Subscribe to:
Post Comments (Atom)

1 comment:
మంచి అనుభవమే.కానీ పూర్తిగా కమర్షియలైజ్ అయిపోయిన ఆ ప్రదేశాలంటే నాకు చాలా చిరాకు.ఎంతో అందమయిన ప్రదేశాన్ని పదేళ్ళలో అందవికారంగా మార్చేసాము.ఎండల్ని తప్పించుకోవడానికి ఎక్కడికో పారిపోకుండా ఒక నాలుగురోజులు ఇంట్లోనే వుండి ఫేమిలీతో గడపండి.ఆ నాలుగురోజులూ మీ స్నేహితుల్ని కూడా ఇంటికి పిలుచుకుని అక్కడే సరదాగా గడపొచ్చు.వెకేషన్ లా వెళ్ళాలనుకుంటే జనాలు తక్కువగా వెళ్ళే సీజన్ చూసుకుని తిరిగిరండి.
Post a Comment